ప్రాంతీయం

నూతన రైస్ మిల్ ప్రారంభోత్సవం…

380 Views
 ముస్తాబాద్, ఏప్రిల్ 7 (24/7న్యూస్ ప్రతినిధి); మండలంలోని మొహినికుంట గ్రామంలో నూతనంగా సంయుక్తంగా నిర్మించిన వెంకటేశ్వర రైస్ మిల్ ను నేడు శుభ ముహూర్తాలు ప్రారంభించారు. ఈప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా తోటఆగయ్యతో పాటు అతిథులుగా విచ్చేసిన పలువురు జిల్లానేతలు, పార్టీలకతీతంగా హాజరైన ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పలువురు మాజీ సర్పంచ్లు, ఉపసర్పంచులు, వార్డ్ మెంబర్ లు, పాత్రికేయులు, గ్రామస్తులు, మహిళలు,  కుటుంబ సమేతంగా హాజరై తీర్థ ప్రసాదాలు స్వీకరించి విందులో పాల్గొన్నవారు. అనంతరం వారు మాట్లాడుతూ రైతులకు రైస్ మిల్లును ఇంతగా చెరువలో ఉండడం మనకు సృజనాత్మకతతో కూడుకున్నదని అన్నారు. దీనిని మన రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్