*భూములు కోల్పోయిన రైతులకు మద్దతుగా నిరసన దీక్ష*
*భూములు కోల్పోయిన రైతులకు మద్దతుగా పాల్గొన్న MLC జీవన్ రెడ్డి గారు మరియు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి గారు*
సిద్దిపేట జిల్లా, తరగతుల ద్వారా, అవసులోని పల్లి గ్రామాలలో భూములు కోల్పోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుఅయిన తర్వాత కూడా ఏఒక్క రైతుకు న్యాయం జరగలేదని, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నర్సారెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ హామీ ఇచ్చారు
. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన
MLC జీవన్ రెడ్డి మరియు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి మరియు యూత్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అంక్ష రెడ్డి గారు
మార్క మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కనకాయ మరియు పాములపర్తి గ్రామ అధ్యక్షుడు క్రాంతి కుమార్
పాములపర్తి గ్రామ యువజన కాగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డి. బాలకృష్ణ, ఉప సర్పంచ్ పద్మ.నార్సిము వర్డ్ మెంబర్ ch.నాగరాజు, మొద్దు మహేష్ కొండని నవీన్ కుమార్, శరధని శేఖర్, తదితర పార్టీ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది…….
