ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు
బిఆర్ఎస్ తోనే క్రైస్తవ మైనారిటీల అభివృద్ధి
రూబెన్ గారు అన్ని వర్గాలను సమానంగా చూస్తూ సెక్యులర్ భావాలు కలిగిన నాయకుడు మన కేసీఆర్ గారు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దళిత బంధువు ఇచ్చి బీసీ బంధువు ఇచ్చి బీసీ కుటుంబాలకు వెలుగులు నింపి ఇప్పుడు మైనారిటీల కొరకు క్రైస్తవ కుటుంబాల వెలుగులు నింపడానికి రాష్ట్రంలో 2000 కుటుంబాల కుట్టు మిషన్లు మరియు క్రిస్టియన్ మైనార్టీల పేద కుటుంబాల కొరకు లక్ష రూపాయల స్కీని ప్రవేశపెట్టారు మన ముఖ్యమంత్రి కెసిఆర్ గారికి క్రైస్తవ సమాజం పక్షాన కృతజ్ఞతలు దేశ ప్రధాని అయి ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందించాలని తెలంగాణ రాష్ట్రము అభివృద్ధి పదములో తీసుకువచ్చిన విధముగా భారతదేశాన్ని కూడా అభివృద్ధి పదములోకి తీసుకురావడానికి కేసీఆర్ గారి సంకల్పం నెరవేరాలని కోరుకోవడం జరిగింది సమాజం క్రైస్తవ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమంలో యునైటెడ్ క్రిస్టియన్ పాస్టర్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ రెవ.టి. యాకోబు వైస్ ప్రెసిడెంట్ రెవ. యస్. క్రిస్టఫర్ ట్రెజరర్ రెవ.యం.
