మీరు నష్టపోయిన కూడా అందరికీ న్యాయం చేసిన ఘనత నిర్వాసితులది
నిర్వాసితులకు రావాల్సిన పరిహారం ఇవ్వకుండా వారిని నానా ఇబ్బందులూ పెట్టిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వనిది
నిర్వాసితులకు న్యాయం చేయడానికి కాంగ్రెస్ పార్టీ భూ సేకరణ చట్టం తెస్తే దాన్ని తుంగలో తొక్కి వారికి అన్యాయం చేస్తున్నారు
పోలిస్ పహారాలో పర్యటనలు చేస్తూ ప్రశ్నించే గొంతులను అణగదొక్కేప్రయత్నం మంత్రి కెటిఆర్ చేస్తుండని మండిపాటు
తంగళ్ళపల్లి మండల చిర్లవంచ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండా పండుగలో పాల్గొని మాట్లాడిన కేకే ప్రజలు మార్పు కోరుకుంటున్నారు, భవిష్యత్తులో బీఆర్ఎస్ కు ఓటమి తప్పదుఆరోగ్య శ్రీ రావాలన్న,రైతు రుణమాపి జరగాలన్న,పేదలకు ఇళ్లు రావాలన్న కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యంకాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ముంపు గ్రామాల ప్రజలకు సంవత్సరంలోపే న్యాయం చేస్తాంచీర్లవంచ గ్రామ ప్రజల బతుకులను చిద్రం చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదిప్రశ్నిస్తమనే భయంతోనే..పోలిస్ పవారాలో పర్యటనలుసిరిసిల్లలో నేతన్నల ఆత్మహత్యలు ఆగలే..బతుకమ్మ చీరలలో వాళ్ళ బతుకులు మరలేమంత్రి కెటిఆర్ కు ఎన్నికలు రాగానే కుల సంఘాలు గుర్తుకు వస్తాయికాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఇంట్లో అందరికీ పెన్షన్లు ఇస్తే.. బీఆర్ఎస్ ప్రభుత్వంలో పరిస్థితి మారిందిప్రజలందరికీ మద్యానికి బానిసలను చేసి..అరాచక పాలన చేస్తున్నరుసీఎం కేసీఆర్ పల్లేకో బెల్ట్ షాప్,బార్లు తెరిచి తెలంగాణ ప్రజల బతుకులను అన్యాయం చేస్తుండు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు జలగం ప్రవీణ్,భూపతి,శ్రీనివాస్,శ్రీకాంత్,పరుశురాం,మునిగెల రాజు,బాలు,భరత్, , గంగు మహేష్,కొండయ్య,ప్రభాకర్ రావు,చంద్రరావు,రాజిరెడ్డి ,మల్లయ్య,సాయి,గ్రామ శాఖ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
