ముస్తాబాద్, ఆగస్టు1 (24/7న్యూస్ ప్రతినిధి): భారతీయ జనతాపార్టీ ముస్తాబాద్ మండల ప్రధాన కార్యదర్శి బాద నరేష్ ఆధ్వర్యంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సై సిహెచ్. గణేష్ ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమ బీజేపీ నాయకులు శ్రీనివాసరావు, సీనియర్ నాయకులు రమేష్ రెడ్డి, గున్నాల రమేష్ గౌడ్, తిరుపతి యాదవ్, హరీష్, కొలకృష్ణ, శివ, శేఖర్ తదితులు ఉన్నారు.




