–మహాజన్ సంపర్క్ అభియాన్ -కార్యక్రమంలో -భాగంగాతం
తంగళ్ళపల్లి మండల సారంపల్లి గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన బీజేపీ నాయకులుప్ధాని మోదీ 9 ఏళ్ల పాలనలో సాధించిన ప్రగతిని,చేపట్టిన అభివృద్ధి పనులను సంక్షేమ పథకాలపై ఇంటింటికి తిరిగి ప్రజలకు కరపత్రాలు పంచుతూ 9090902024 కు మిస్డ్ కాల్ ఇప్పించి అవగాహన కల్పించిన నేతలు ఈకార్యక్రమంలో బూత్ అధ్యక్షుడు గుగ్గిళ్ళ రాము, శక్తి కేంద్రం ఇంచార్జ్ బీజేవైఎం మండల అధ్యక్షుడు కోల ఆంజనేయులు, బీజేవైఎం మండల ఉపాధ్యక్షుడు రాధ వినయ్, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షుడు సిరిసిల్ల వంశీ, బరిగెల రాజు ,తోకల కర్ణాకర్, వంగపల్లి శీను, కోలా ఆదిత్య, వంగపల్లి మని తేజ, గుగ్గిళ్ళ సంజీవ్, తదితరులు పాల్గొన్నారు.
