ఈరోజు ఇందిరాపార్క్ లో జరిగిన గౌడ సంఘ గర్జన సభలో పాల్గొన్న మర్కూక్ మండల గౌడ సంగం సబ్యులు బుడిద బాబు గౌడ్ రంగ నవీన్ గౌడ్ శతం శ్రీనివాస్ గౌడ్ రంగ కృష్ణ గౌడ్, పాల్గొన్నారు
273 Viewsవర్గల్ మండల్ మజీద్ పల్లి గ్రామం. మజీద్ పల్లి గ్రామంలోని ప్రైమరీ స్కూల్ కు రోడ్డు సాంక్షన్ అయినది. సీసీ రోడ్డు నిర్మాణం కోసం అందుకు కావలసిన రూట్ పరిశీలన జరుగుతుంది. ఇందులో భాగంగా గ్రామ సర్పంచ్ శివరాములు గౌడ్, ఇంకా గ్రామ ప్రజలు పాల్గొన్నారు.ఇది చాలా సంతోషకరమైన విషయం. రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు…? బుగ్గ కృష్ణమూర్తి చేపూరి రాజేశం పెంజర్ల దేవయ్య కొండ రమేష్ ఇతరులు గుర్రాల రాజు […]
134 Viewsసిరిసిల్ల జిల్లా:ఎల్లారెడ్డిపేట మండలం పదిర గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ వారు ఈ కార్యక్రమాన్ని ప్రతి గ్రామాల్లో నిర్వహించాలని ఆదేశించగా శనివారం రోజున పదిర గ్రామంలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, ఆశ వర్కర్లు ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు పౌష్టికాహారం అందాలనే ఉద్దేశంతో రాగి లడ్డులు పంపిణీ చేశారు, గ్రామంలో సుమారు 82 మంది పిల్లలకు రాగి లడ్డులు పంపిణీ చేశారు ఈ సందర్బంగా అంగన్వాడీ టీచర్లు గంగ లక్ష్మి,సుమలతమాట్లాడుతూ.. […]
154 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి ఏప్రిల్ 28, ముస్తాబాద్ మండలం బదనకల్ గ్రామంలో రెడ్డిసంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కులదేవత అయిన మహంకాళి మాత మూడవ వార్షికోత్సవం సందర్భంగా గ్రామంలోని గ్రామదేవత యినా పోచమ్మ బోనాలు అత్యంత వైభవపేతంగా నిర్వహించారు. బైండ్ల రాజుల నృత్యాలు ఆటపాటలతో ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. వారి మొక్కులు చెల్లించుకున్నారు. ఈసందర్భంగా రెడ్డి సంఘం అధ్యక్షులు చల్లా దేవరెడ్డి, ఉపాధ్యక్షులు కస్తూరి శ్రీనివాస్ రెడ్డి తోపాటు రెడ్డి సంఘం సభ్యులు మాట్లాడుతూ […]