ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి జూన్ 8, మండలంలోని తెర్లుమద్ది గ్రామంలో ఎంపిటిసి బైతి దుర్గమ్మ తనయుడు నవీన్ చొరవతో బీరప్పగుడివద్ద మండల పరిషత్ నిధులతో 80, వేల రూపాయల వ్యయంతో బోర్ వేశారు. మరియు జిల్లా పరిషత్ నిధులతో అట్టి బోర్ బావికి మోటార్ బిగించారు. ఈకార్యక్రమంలో అట్టి బోరుకు సహకరించిన ఎంపీపీ జనగామ శరత్ రావు, జెడ్పిటిసి గుండం నరసయ్యని, గ్రామ ఎంపీటీసీని కురుమ సంగం సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
