ప్రాంతీయం

పూస్తే మెట్టెలు బహుకరణ..

84 Views

వర్గల్ మండలంలోని గౌరారం గ్రామం కు చెందిన మంకీ నరసయ్య యాదమ్మ దంపతుల కుమార్తె పద్మ వివాహానికి వర్గల్ మండల్ వైస్ ఎంపీపీ కడపల బాల్ రెడ్డి వస్తే మెట్టెలు బహుకరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సర్పంచ్ భూమిరెడ్డి వినోద నర్సింహారెడ్డి, మరియు మండల టిఆర్ఎస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ కనకరాజు, ఆత్మ కమిటీ డైరెక్టర్ మంకీ రామచంద్రం, సీనియర్ నాయకులు భూమిరెడ్డి చంద్రారెడ్డి, భూమిరెడ్డి మధుసూదన్ రెడ్డి పాల్గొనడం జరిగింది.

Oplus_131072
Oplus_131072
Linga Sunitha wargal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *