ముస్తాబాద్, ఏప్రిల్ 17 (24/7న్యూస్ ప్రతినిధి): బైకు లేదా ఇతర వాహనాల ద్వారా రోడ్లపై యాక్సిడెంట్ కు గురై తలకుగాయంతో మెదడుకు సంబంధించిన నరాలు డ్యామేజీఐ కోమాల్లోకీ చేరిన పేసెంటు కొంతకాలం తర్వాత యధాస్థితికి చేరుతారు. అయినప్పటికీ జీవితం దిగదుడుపే అంటున్నారు కొందరు నిపుణులు.. మెదడు దెబ్బతినడంవల్ల నరాలు సంకోసించక సక్రమంగా పనిచేయని పిదప సరిగా నడవరాకపోవచ్చు నాలుక కూడా మాట్లాడేటప్పుడు నత్తిపోవచ్చు పెళ్లి చేసేముందు పూర్తిగా హోల్ బాడీ చెకప్ చేసిన అనంతరం డాక్టర్ ద్వారా పర్వాలేదని నిర్ధారణ చేసిన తర్వాతె యాక్సిడెంట్ అయిన వ్యక్తికి ఆచితూచి అమ్మాయిని ఇవ్వాలని నిపుణులు పేర్కొన్నారు.
