తంగళ్ళపల్లి మండలంజిల్లేళ్ళ గ్రామానికి చెందిన కారోబర్ మల్లమారి ప్రభాకర్ కుటుంబానికి బాసటగా నిలిచిన మంత్రిఆపదలో ఉన్నవారికి అండగా ఉంటానాంటూ..మరోసారి తన మంచి మనసును చాటుకున్న మంత్రి కెటిఆర్వచ్చుడు లేట్ కావచ్చు కానీ.. అండగా ఉండి ఆదుకోవడం పక్క అని నిరూపించిండు సారు వస్తాడు, మాకు అండగా ఉంటడు అనుకున్న ఆ కుటుంబ సభ్యుల ఆశను నెరవేర్చి వారికి అండగా నిలిచిండు కొండంత దుఃఖంలో ఉన్న ఆ కుటుంబానికి భరోసానిచ్చి..బాసటగా నిలిచిండు కారోబర్ ప్రభాకర్ భార్యకు అగ్రికల్చర్ కాలేజీలో జాబ్ ఇస్తానని హామీ ఇచ్చిన మంత్రిప్రభాకర్ పిల్లలతో మాట్లాడుతూ…మంచిగా చదువుకోవాలని అన్ని విధాలా అండగా ఉంటానని హామీ ఇచ్చిన మంత్రిమంత్రి కేటీఆర్ మంచి మనసును కొనియాడుతున్నా పలువురు గ్రామస్థులు
