రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆర్ముడ్ రిజర్వ్ హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తు అనారోగ్యంతో మరణించిన కనకయ్య కుటుంబానికి 2,40,000 రూపాయల జి.పి.ఫ్ చెక్ అందజేసిన జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆర్ముడ్ రిజర్వ్ హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తు అనారోగ్యంతో మరణించిన్ కనకయ్య కుటుంబానికి బుధవారం రోజున జిల్లా పోలీస్ కార్యాలయంలో జి.పి.ఫ్ చెక్ 2,40,000/- రూపాయల ఫైనల్ అమౌంట్ ను జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే చేతుల మీదుగా వారి కుటుంబ సభ్యులకు ఇవ్వడం జరిగింది…పోలీసుల కుటుంబాలకు పోలీస్ శాఖ అన్ని రకాలుగా అండగా నిలుస్తుందని, ప్రభుత్వం ద్వారా వారికి రావాల్సిన అన్ని రకాల లబ్ది సాధ్యమైనంత త్వరగా ఇప్పించేలా కృషి చేస్తామని ఎస్పీ రాహుల్ హెగ్డే తెలిపారు.ఈ కార్యక్రమంలో అడ్మినిస్ట్రేషన్ అధికారి హమ్మదుల్లా ఖాన్, బి.సూపరిడెంట్ ఏ వి ఎన్ చారి కనకయ్య కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
