జర్నలిజం ముసుగులో కామాంధుడు
దిశ రిపోర్టర్ గణేష్ తివారి
సిద్దిపేట జిల్లా ఫిబ్రవరి 3
సిద్దిపేట జిల్లా చేర్యాల్ వార్త పత్రికా విలేకరి ముసుగులో, ఒక గృహిణిని, కామావాంఛ తిర్చాలని, లేదంటే నీ ఫోటోలను, మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తా అంటూ, బెదిరితున్నాడని, రాంపూర్ గ్రానికి చెందిన ఒక గృహిణి, గణేష్ తీవారి అనే వ్యక్తి పైన ఇచ్చిన
పిర్యాదుపై, ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసినట్టు చేర్యాల పోలీసులు తెలిపారు.
ఈ గణేష్ తీవరి అనే వ్యక్తి, చాలా మందిని, విలేకరి అని చెప్పుకొని, వసూళ్ల కార్యక్రమం చేసాడని ఆరోపణలు ఉన్నాయి.
ఇలాంటి వాళ్ళను వెంటను, జర్నలిజం నుండి తొలగించాలని కోరుకుంటున్నాము
