Breaking News

తెలంగాణ మలిదశ తొలి ఉద్యమకారుడు.

279 Views

హైదరాబాద్ డిసెంబర్ 1:తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య ముదిరాజ్ 14వ వర్ధంతి నిర్వహించడం జరిగింది.

కానిస్టేబుల్ కిష్టయ్య ముదిరాజ్ కి రాష్ట్ర కార్యాలయంలో నివాళులు అర్పించిన తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు శాసనమండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాష్ ముదిరాజ్, తెలంగాణ ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ పిట్టల రవీందర్ ముదిరాజ్, తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ గుండ్లపల్లి శ్రీను ముదిరాజ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు బల్ల సత్తయ్య ముదిరాజ్, లీగల్ సెల్ అడ్వైజర్ చంద్రశేఖర్ ముదిరాజ్, కార్యనిర్వాహక కార్యదర్శి దమ్మి కనకయ్య ముదిరాజ్, రొయ్యల కృష్ణమూర్తి ముదిరాజ్చె,
చెరుకు సాంబరాజ్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *