ఎమ్ ఆర్ పి ఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణమాదిగ ను పరామర్శించిన అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ జే.ట్రంప్ న్యాయ సలహాదారు మైకేల్ కోహెన్. మరియు కర్నాటక హైకోర్టు న్యాయవాది డా,,రమేష్ కుమార్ సాగిలి .మంద కృష్ణ మాదిగ ఆరోగ్యం గురించి విచారించి సత్కరించారు మరియు కొన్ని కీలక అంశాల గురించి చర్చించారు..సీనియర్ ఉద్యమ నాయకుడు శంకరన్న, ఎం సి శ్రీనివాస్, రాష్ట్ర సీనియర్ ఉపాధ్యక్షులు (కర్ణాటక ),
రంగనాథ్ రాష్ట్ర అధ్యక్షుడు జర్నలిస్టు ఫోరమ్ (కర్ణాటక) తదితరులు పాల్గొన్నారు.
