వర్గల్ మండలంలోని మజీద్ పల్లి గ్రామంలో గల గంగపుత్ర సంఘం వారు పోచమ్మ గుడి ప్రారంభోత్సవానికి 40,116 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మజీద్ పల్లి గ్రామ సర్పంచ్ రాములు గౌడ్, మండల ఎంపీపీ, గంగపుత్ర సంఘం వారు, గ్రామ యువకులు తదితరులు పాల్గొనడం జరిగింది.
131 Views– నిరుపేద విద్యార్థినీకి ల్యాప్ టాప్ అందజేత – దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు దుబ్బాక: మానస ఉన్నత చదువులకు సహాయం చేస్తానని దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు అన్నారు. మంగళవారం దుబ్బాక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దుబ్బాక మండలం అచ్చమాయ పల్లి గ్రామానికి చెందిన చింతల మానస విద్యార్థినికి ల్యాప్ టాప్ ను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మానస జేఈఈ లో ఉత్తీర్ణత పొంది ఐఐటి కాన్పూర్ లో […]
125 Views బి ఆర్ ఎస్ సీనియర్ నేత బొల్లి రామ్మోహన్ పుట్టినరోజు సందర్భంగా ఆర్థిక సహాయం అందచేసిన పెద్దూరి తిరుపతిబిఆర్ఎస్ సీనియర్ నాయకులు బోల్లి రామ్మోహన్ పుట్టినరోజు సందర్భంగా గత కొద్ది రోజుల క్రితం తంగళ్ళపల్లి మండల కేంద్రంలో అనారోగ్యంతో మరణించిన జల్పటి హనుమంత్ వారి కుటుంబానికి ఆదివారం 5000/ రూపాయలు ఆర్థిక సహాయం అందచేసిన ఉపసర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు పెద్దూరి తిరుపతి, అనునిత్యం పేదల గురించి ఆలోచించి పేదల సమస్యలను తన సమస్యలుగా భావించే […]
296 Viewsబీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి ఎల్లారెడ్డిపేట మండల ప్రతినిధి ఎల్లారెడ్డిపేట బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి అదేవిధంగా పట్టణ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన బండారి బాల్ రెడ్డి కి జిల్లా బీఆర్ఎస్ నాయకత్వం సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవడం పట్ల కొంతకాలంగా అసంతృప్తిగా ఉండి పార్టీకి శుక్రవారం రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని […]