పదవ తరగతిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను అభినందించిన ప్రజా ప్రతినిధులు గ్రామస్తులు
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో చదువుతున్న పలువురు విద్యార్థులు పదవ తరగతిలో ఉత్తీర్ణత సాధించడంతో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులను సర్పంచ్ కొండాపురం బాల్ రెడ్డి ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రైస్ మనీ తో పాటు మెమెంటో అందించి అభినందించారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గీతాంజలి ఉపసర్పంచ్ వంగ హేమలత ఎస్ఎంసి చైర్మన్ సుదర్శన్ శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు
