మర్కుక్ : పాములపర్తి
11.05.2023
పుస్తె మెట్టెలు అందించిన ప్రముఖులు
*మర్కుక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన ఆడపడుచు సోమ మంగ పాండు కూతురు లిఖిత వివాహానికి తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రతాప్ రెడ్డి చేతులమీదుగా మర్కుక్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ )పాండు గౌడ్ తమ గ్రామ ఆడపడుచు వివాహానికి స్వయంగా పుస్తె మెట్టెలు మర్కుక్ మండల జడ్పీటీసీ మంగమ్మ మండల అధ్యక్షులు బి.ఆర్. కర్ణాకర్ రెడ్డి వైస్ ఎంపీపీ బాల్ రెడ్డి సీనియర్ నాయకులు నరేందర్ రెడ్డి ఉపాధ్యక్షులు కిష్టాగౌడ్ శ్రీనివాస్ గౌడ్ సిలివేరు శ్రీనివాస్ గౌడ్ దుర్గ ప్రసాద్ సుధాకర్ శ్రీనివాస్ నరేష్ మల్లేష్ బాలనర్సు బాలస్వామిలతో కలిసి పుస్తె మెట్టెలు అందించారు*.






