వేములవాడ – జ్యోతి న్యూస్
వేములవాడ పట్టణంలో సినారె కళామందిర్ లో కరాటే మాస్టర్ ఎంఏ. మన్నన్ 50వ జన్మదిన వేడుకలను గురువారం కరాటే విద్యార్థులు నిర్వహించారు. అనంతరం విద్యార్థులు కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. విద్యార్థులు మాట్లాడుతూ మాస్టర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని రాజరాజేశ్వర స్వామి దీవెనలు ఉండాలని కోరుతున్నాము అని అన్నారు.
కార్యక్రమంలో అవధూత రజినీకాంత్, తిరుపతి కరాటే విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు.