వర్గల్ తాసిల్దార్ తెలియచేయునది ..
టిఎస్ఐఎస్ఈ కి భూములు ఇచ్చినవారికి ప్లాట్ ల యొక్క పట్టా సర్టిఫికెట్లు పంపిణీ చేయబడును.
తేదీ 3 మార్చ్ 2023 సమయం సాయంత్రం 3 గంటలకు స్థలం మహతి ఆడిటోరియం గజ్వేల్ ముట్రాజ్ పల్లి రోడ్డు.
222 Viewsయువతకు స్ఫూర్తి కాళోజి ఆరుట్ల కిషన్, ఆరుట్ల లింగం సిద్దిపేట్ చేర్యాల మండల పరిధిలోని కడవేరుగు గ్రామంలో కాళోజి జన్మదినని ఘనంగా, వైభవంగా, కన్నుల పండుగగా కాళోజి చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా కాళోజి యూత్ అసోసియేషన్ అధ్యక్షులు ఆరుట్ల కిషన్, ఆరుట్ల లింగం మాట్లాడుతూ కాళోజి సేవలు మరువలేనిదని, యువతకు ఎంతో స్ఫూర్తిదాయకమని అని అన్నారు కాలోజి నారాయణరావు 1914 సెప్టెంబర్ 9న రంగారావు రాఘవమ్మలకు జన్మించారు ఆయన జన్మదినాన్ని […]
183 Viewsబీర్కూరులో గడపగడపకు కాంగ్రెస్ అక్టోబర్ 26 కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో 2వ రోజూ గడపగడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే చేపట్టబోయే సంక్షేమ పథకాలను ఓటర్లకు వివరించారు. అనంతరం బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కాసుల రోహిత్ మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తొలి సంతకం గా రెండు లక్షల రుణమాఫీని రైతులకు అందిస్తామన్నారు. మహిళలకు […]
120 Viewsఅధిక సాంద్రత ప్రత్తి సాగులో క్షేత్ర ప్రదర్శన మార్కుక్ అక్టోబర్ 17 అధిక సాంద్రత పద్ధతిలో లో పత్తి సాగు చేయడం వలన దిగుబడులు గణనీయంగా పెరుగుతున్నాయని భారత దేశ ప్రత్తి పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త డా. రాజా తెలిజేశారు ఇందులో భాగంగా ఈ పద్ధతి ద్వారా సిద్దిపేట జిల్లామార్కుక్ మండలం చేబర్తి గ్రామంలో సాగు చేస్తున్న స్థానిక సర్పంచ్ ఎర్రబాగు అశోక్ పొలంలో క్షేత్ర ప్రదర్శన ఏర్పాటుచేయడం జరిగింది. ప్రస్తుతం పెరుగుతున్న కూలీల కొరత […]