ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి ఏప్రిల్ 21, శుక్రవారం రోజున ఉదయం సుమారు 7 గంటల 30 నిమిషాల మద్దికుంట గ్రామానికి చెందిన పలాటిలక్ష్మీ భర్త నర్సింలు వయసు 56 సంవత్సరాలు అనునామే తన వారి పొలమును చూసేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు కాలుజారి వ్యవసాయబావిలో పడి చనిపోయినాది అని మృతురాలి కొడుకు పలాటి సతీష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించామని ఏఎస్ఐ వెంకటరమణ పత్రికా ప్రకటనలు తెలిపినారు. మృతురాలికి ఇద్దరు కూతుళ్లు ఒక కుమారుడు ఉన్నారు.
