86 Viewsమంచిర్యాల జిల్లా తాండూర్ *స్టేట్ రాంక్ సాధించిన సంజనను సన్మానించిన తాండూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు* *ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన దుర్గం సంజన..* రాష్ట్ర వ్యాప్తంగా విడిదలైన ఇంటర్ మొదటి సంవత్సర ఫలితాలలో మంచేరియల్ జిల్లా కేంద్రానికి చెందిన విద్యార్థిని దుర్గం సంజన సత్తా చాటింది. స్థానిక తాండూర్ గ్రామానికి చెందిన దుర్గం మోహన్ లక్ష్మీ దంపతుల కూతురు దుర్గం సంజన బైపీసీ లో 440 మార్కులకు గాను 432 మార్కులు సాధించి రాష్ట్ర […]
282 Viewsసిద్ధిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని బంగ్లా వెంకటాపూర్ గ్రామంలో బజరంగ్ సేన యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద శనివారం నవరాత్రి ఉత్సవాలలో భాగంగా గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించి మహిళలు కుంకుమార్చన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గ్రామ సర్పంచ్ పాశం బాపు రెడ్డి, బేగంపేట ఎస్సై అరుణ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు శాంతి భద్రతలకు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రజలు సహకరించాలని ఆయన సూచించారు. ఏర్పాటు చేసిన […]
115 Viewsదౌల్తాబాద్: పాము కాటుకు గురై పాడి గేదె మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని లింగరాజుపల్లి గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. బాధితుని కథనం ప్రకారం… గ్రామానికి చెందిన రైతు సున్నపు బుచ్చయ్య ఉదయం తన పాడి గేదెను మేత మేపడం కోసం పొలాల వద్దకు తీసుకెళ్లి పొడవాటి తాడుతో కట్టేశాడు. మధ్యాహ్నం వెళ్లి చూసేసరికి గేదె మృతి చెంది కనిపించింది. పాము కాటుకు గురికావడంతో గేదె మృతి చెందిందని బాధితుడు తెలిపారు. పాడి గేదె […]