ప్రాంతీయం

క్రీడలతో శారీరక దృఢత్వం

225 Views

దౌల్తాబాద్: శారీరక దృఢత్వానికి క్రీడలో ఎంతో అవసరమని సర్పంచ్ కేత కనకరాజు అన్నారు. గురువారం మహాత్మ జ్యోతిబాపూలే బాలుర గురుకుల పాఠశాలలో జిల్లాస్థాయి క్రీడా పోటీలు ముగింపు కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రీడల్లో గెలుపు ఓటమి సహజమని, ఓడినవారు నిరుత్సాహ పడకూడదని అన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసం తో పాటు శారీరక దృఢత్వానికి ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శోభారాణి, పిడి వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు…

Oplus_131072
Oplus_131072
Jana Santhosh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *