శ్రీ రామనవమి సందర్భంగా ఆవాలను ఉపయోగించి ఎనిమిది అడుగుల భారీ శ్రీరాముని చిత్రాన్ని చిత్రించి ఆవిష్కరించనున్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని శ్రీరామకోటి భక్త సమాజం వవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజు.
134 Viewsమంచిర్యాల జిల్లా: చెన్నూరు నియోజకవర్గం. మందమర్రి ఎంపిడిఓ కార్యాలయంలో ఇందిరమ్మ మోడల్ హౌస్ నిర్మాణ పనులకు భూమి పూజ చేసి పనులను ప్రారంభించిన చెన్నూరు ఎమ్మేల్యే వివేక్ వెంకటస్వామి. *వివేక్ కామెంట్స్* తెలంగాణ రాష్ట్ర ప్రజల సొంతిటి కలను సహకారం చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ ఇందిరమ్మ పథకాన్ని ప్రవేశపెట్టింది.అరులైన లబ్దిదారులందరికీ ఇళ్లను మంజూరు చేస్తాం.ఇందిరమ్మ ఇళ్లు,రైతు భరోసా,రేషన్ కార్డులు అమలుకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది. కేసీఆర్ లక్ష 25 వేల కోట్ల రూపాయలను కాళేశ్వరం ద్వారా […]
88 Viewsమంచిర్యాల డివిజన్ నం 4 లో శెట్టి ప్రవళిక – శంకర్ ల ప్రచారం లో పాల్గొన్న బీఎస్పీ స్టేట్ కో ఆర్డినేటర్ అడ్వకేట్ నిషాని రామచంద్రం. మంచిర్యాల జిల్లా. ఈ రోజు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ లో డివిజన్ నం 4 లో బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థి శెట్టి ప్రవళిక – శంకర్ లను గెలిపించాలని ఎన్నికల ప్రచారం లో పాల్గొన్నారు. ఈ ప్రచారం లో పాల్గొన్న ప్రజలకు ఓటు విలువ చెప్పి […]
72 Viewsజిల్లాలో మున్సిపల్ వార్డుల రిజర్వేషన్ల ఖరారు, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మంచిర్యాల జిల్లా,జనవరి 17, 2026: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని మున్సిపల్ వార్డుల రిజర్వేషన్లు ఖరారు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, మంచిర్యాల రాజస్వ మండల అధికారి శ్రీనివాస్ రావు, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ మహమ్మద్ విలాయత్ […]