ప్రాంతీయం రాజకీయం

లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

127 Views

*రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట్ మండలం లింగన్నపేట్ గ్రామంలో KTR గారి ఆదేశాల మేరకు కళ్యాణాలక్మి చెక్కులను లబ్ధిదారులు బరుకుటం రుమా ₹100116/-, బరుకుటం రాజవ్వ ₹100116/- గార్లకు ప్రభుత్వం మంజూరు చేసిన చెక్కులను ఈరోజు నేరుగా వారి ఇంటి వద్దకు వెళ్లి లబ్ధిదారులకు అందజేయడం జరిగింది.. ఈ సందర్భంగా లబ్ధిదారులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మంత్రివర్యులు KTR గారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు.. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం పేదల పక్షపాతి అని, గతంలో ఏ ప్రభుత్వాలు చెయ్యని పనులు, సంక్షేమ పథకాలు కేసీఆర్ గారు చేస్తున్నారు అని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో TRS గ్రామ శాఖ అధ్యక్షులు బిల్ల వేణుగోపాల్, ఉపసర్పంచ్ దుబాసి రాజు, ప్యాక్స్ డైరెక్టర్ బుర్ర రాంచంద్రం, నాయకులు దొంతినేని వెంకట్రావు, బెందే కృష్ణమూర్తి, మాజీ మార్కేట్ కమిట్ చెర్మెన్ లింగన్నగారి దయాకర్ రావు, నార్మల రాజు ,మెండే సుమన్, పొసన్నగారి శ్రీనివాస్, ఆంజనేయులు, షేర్పల్లి శంకర్, చెవుల మల్లేశం, గోపాల్ రావ్, VRO శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు*.

Oplus_131072
Oplus_131072
Anugula Krishna