ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి 14, భారత రత్న, రాజ్యాంగ నిర్మాత, బడుగుల ఆశాజ్యోతి డా బి ఆర్ అంబద్కర్ 132 వ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అంబేడ్కర్- జగ్జీవన్ రామ్ జయంతోత్సవ కమిటీ ఆధ్వర్యంలో దళిత జాతికి అండగానిలిచి ,దళిత సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేసిన వారికి ఇచ్చే దళిత రత్న అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం. రవీంద్రభారతి హైద్రాబాద్ 14 ఏప్రిల్లో దళితరత్న అవార్డు అందుకున్నవారు. కార్యక్రమంలో పెద్దిగారిశ్రీనివాస్, కాంపెళ్లి శ్రీనివాస్, జంగా భుమరాజు, ఈసరి కృష్ణ, ప్యారం నర్సయ్య, పిట్లా చంద్రం తదితరులు కలరు.
