Breaking News ప్రాంతీయం రాజకీయం

నిండు గర్భవతులకు పండ్ల పంపిణీ…. పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న ఎల్లారెడ్డిపేట ఉప సర్పంచ్ దంపతులు

379 Views

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల ఉపసర్పంచ్ ఒగ్గు రజిత బాలరాజు యాదవ్ పుట్టినరోజు సందర్బంగా గర్భవతులకు పండ్ల పంపిణి కార్యక్రమాన్ని నిర్వహించారు శనివారం రోజున్ల ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామపంచయతీ ఉపసర్పంచ్ ఒగ్గు రజిత యాదవ్ జన్మదిన సందర్బంగా ఎల్లారెడ్డిపేట లోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రం లోని గర్భవతులకు సుమారు 30 మందికి పండ్ల పంపిణి చేశారు. ఈ కార్యక్రమం లో ప్రాథమిక ఆరోగ్యకేంద్ర వైద్యాధికారిని స్రవంతి, వైద్యసిబ్బంది రజని సతీష్, భారతం వెంకటేష్,ఆశ వర్కర్ దోనుకుల లక్ష్మి పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *