ప్రాంతీయం

చిన్న వయసులో తండ్రిని ని కోల్పోయిన చిన్నారి 

224 Views

చిన్న వయసులో తండ్రిని ని కోల్పోయిన చిన్నారి

 సిద్దిపేట జిల్లా అక్టోబర్ 6 

సిద్దిపేట జిల్లా చేర్యాల్ మండల్ చుంచనకోట గ్రామం చెందిన కొమ్ము కనకయ్య బతుకుదెరువు కోసమని హైదరాబాద్ వెళ్లి అక్కడ కూలి పని చేసుకుంటూ సహజీవనం కొనసాగించుకుంటున్నాడు తన భార్య ఇళ్లల్లో పని చేసుకుంటూ బతుకు కోసాగించుకుంటుంది తను పనిచేసుకొని ఇంటికి తిరిగి వచ్చేటప్పటికి తన భర్త చనిపోయి ఉండడంతో అక్కడ ఉన్న స్థానికులకు తెలపడం జరిగింది. అది చూసిన కూతురు తన తండ్రి చనిపోయాడు అని జీర్ణించుకోలేకపోయింది అక్కడ ఉన్న స్థానికులు చూసి తన గ్రామానికి తీసుకువచ్చి అంత్యక్రియలు చేయడం జరిగింది

No Slide Found In Slider.

Poll not found