మద్దిమల్ల గ్రామానికి చెందిన గొల్ల కురుమ యాదవ మూడు కుటుంబాలకు చెందిన 12 గొర్రెలు మృతి చెందడం వలన వారికి రూపాయలు 21050 ఇచ్చిన గొల్ల కురుమ యాదవ జిల్లా అధ్యక్షులు మిర్యాల భాస్కర్ యాదవ్, ఉమ్మడి మండలాల గొల్ల కురుమ యాదవ సంఘం అధ్యక్షులు మేండే శ్రీనివాస్ యాదవ్, ఉపాధ్యక్షులు నాగుల శీను, క్యాషియర్ పెంజర్ల దేవయ్య, జిల్లా ఉపాధ్యక్షులు సిర్రం నాగరాజ్ యాదవ్, నాగమల్లేష్ యాదవ్, సహాయ ప్రధాన కార్యదర్శి వట్టెల ప్రభాకర్ యాదవ్, లదునూరి తిరుపతి యాదవ్ నారాయణపూర్, సీనియర్ నాయకులు పిల్లి కిషన్ యాదవ్, జిల్లా ప్రచార కార్యదర్శి పొన్నవేని రాజు యాదవ్,మండల ఉపాధ్యక్షుడు ప్యాట్ల రవి యాదవ్,సీనియర్ నాయకులు కడవ లచ్చయ్య యాదవ్, మహమ్మద్ రఫీ, కడవ సతీష్ యాదవ్ మద్దిమల్ల,మండల ప్రధాన కార్యదర్శి పెరుమల్ల రాజ్ కుమార్ యాదవ్ మీడియా సెల్ అధ్యక్షులు పోతుల భాస్కర్ యాదవ్, సహాయ సలహాదారుడు బొల్లు భూమయ్య యాదవ్ కేశవేణి నరసయ్య యాదవ్ లంబ మల్లేష్ యాదవ్, సలహాదారులు బొప్పపుర్ ఎల్లయ్య యాదవ్, మద్దిమల్ల గార్లు బాధిత కుటుంబాలను ఆర్థికంగా, భరోసా ఇచ్చినారు
