మర్కుక్ : పాములపర్తి
30.10.2023
మర్కుక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన బ్యాగరి మల్లవ్వ అనారోగ్యం కారణంగా మరణించిన విషయం తెలుసుకున్న మర్కుక్ మండల పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ ) పాండు గౌడ్ బి ఆర్ ఎస్ నాయకులు మధుసూదన్ రెడ్డి గణేష్, తాడేం బాబు ,స్వామి, ప్రకాష్ లతో కలిసి బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం వారి కుటుంబ తక్షణ అవసరాల ఖర్చుల కొరకు 5000 రూపాయలు నగదు సహాయాన్ని అందజేశారు
