ఎసిపి రమేష్ గౌడ్ ను కలిసిన సామాజిక కార్యకర్త బాలకృష్ణ గౌడ్
సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఏసీపీ రమేష్ గౌడ్ ను శుక్రవారం మర్కుక్ మండల హ్యూమన్ రైట్స్ సెక్రెటరీ సామాజిక కార్యకర్త తండా బాలకృష్ణ గౌడ్ ఏసీపీ రమేష్ గౌడ్ మాట్లాడుతూ తండా బాలకృష్ణ గౌడ్ సామాజిక సేవలు ముందు వరుసలో ఉంటూ పేదలకు మతి స్థిమితం లేని వారికి అన్నదానం చేస్తున్నాడు కరోనా సమయంలో ఎంతోమందికి అన్నదానం చేసి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడని ఈరోజు తన పుట్టినరోజు సందర్భంగా నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆశీర్వదించడం జరిగిందని అన్నారు
