ప్రాంతీయం

మంచిర్యాలలో చౌరస్తా కుదింపు పనులు ప్రారంభం

168 Views

మంచిర్యాల జిల్లా.

మంచిర్యాల జిల్లా కేంద్రంలోనీ చౌరస్తా కుదింపు పనులు నేడు ప్రారంభమయ్యాయి.

మంచిర్యాలలో ఇబ్బందికరంగా ఉన్న సర్కిళ్లను కుదింపు చేసే పనులు సోమవారం రోజున మున్సిపల్ అధికారులు ప్రారంభించారు. ఐ బి చౌరస్తా, వెంకటేశ్వర టాకీస్ సర్కిల్, బెల్లంపల్లి చౌరస్తా సర్కిల్ మరియు లక్ష్మీ టాకీస్ సర్కిల్ ల ను వాహనదారులకు ఇబ్బందిగా మారిన దృష్ట్యా రోడ్లు వెడల్పు పనులలో భాగంగా సర్కిళ్లను కుదిరింపు చేస్తున్నట్టుగా మునిసిపల్ అధికారులు తెలియజేశారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్