ప్రాంతీయం

మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం

81 Views

మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం

మర్కూక్ గ్రామం ఎంపీటీసీ చైతన్య శంకర్ రెడ్డి

సిద్దిపేట జిల్లా జూన్ 15

సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం మర్కూక్ మండలం మర్కూక్ గ్రామానికి చెందిన నీలం నరసమ్మ (ముదిరాజ్) అనారోగ్యంతో బాధపడుతూ ఈరోజు ఉదయం మృతి చెందడం జరిగింది ఈ విషయం తెలుసుకున్న మర్కూక్ మండల్ ఎంపీటీసీ చైతన్య శంకర్ రెడ్డి భారతీయ జనతా పార్టీ నాయకులతో కలిసి 5000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో పుట్ట ఆంజనేయులు పేర్ల బాబు దర్శనాలు నరేష్ లింగ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్