ముస్తాబాద్, డిసెంబర్ 9 (24/7న్యూస్ ప్రతినిధి) మండల కేంద్రంలోని మాతృశ్రీ గార్డెన్ లో ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది అందులో భాగంగా గన్నేవారిపల్లె గ్రామశాఖ అధ్యక్షుడు గా
ధం మల్లేష్… ఉపాధ్యక్షుడు గన్నె ఆంజనేయులు…రేసు విజయ్.. గన్నె అరుణ్ గన్నె రాకేష్.. గన్నే కార్తిక్… ముఖ్య కార్యకర్తల మీటింగ్లో ఆప్యాయతంగా కేకే మహేందర్ రెడ్డిని కలిసి రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేటీఆర్ ఎమ్మెల్యే కావచ్చు కానీ విజయం మనదేనని తెలిపారు.




