మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో ఈ రోజు భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న ,విశ్వ మేధావి ,న్యాయకోవిదుడు, ఆర్థికవేత్త డా” బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా గ్రామ సర్పంచ్ తీరుమ ల్ రెడ్డి గారు మరియు గ్రామ సచివాలయం మరియు గ్రామ యువకుల అధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి జయంతి వేడుకలు నిర్వహించారు.
