రాజకీయం

భారతీయ జనతా పార్టీ శాసన సభ్యులను ఉద్దేశపూర్వకంగా సస్పెండ్ చేసిన కారణంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరసన కెసిఆర్ దిష్టిబొమ్మ ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం రోడ్డుపై పై రాస్తారోక*

126 Views

తెలుగు న్యూస్ 24/7
ఎల్లారెడ్డిపేట మండల శాఖ అధ్యక్షుడు పొన్నాల తిరుపతిరెడ్డి గారి ఆధ్వర్యంలో తెరాస ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై నిరసనగా ధర్నా చేస్తున్న బీజేపీ కార్యకర్తల పై పోలీసు అధికారులు అత్యుత్సాహంతో దాడికి దిగడం భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది,
నిన్నటి రోజున భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులను ఆ కారణంగా ఉద్దేశపూర్వకంగా భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులకు భయపడి సస్పెండ్ చేయడం జరిగింది గొంతు నొక్కే ప్రయత్నం చేశారు
రాష్ట్ర శాఖ పిలుపుమేరకు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది మండల కేంద్రంలో ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను సెంట్రల్ లైటింగ్ కు ఉరి వేయడం జరిగింది మరియు ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేసి గంటసేపు రాస్తారోకో చేయడం జరిగింది ప్రభుత్వం అవలంబిస్తున్న రాజ్యాంగ వ్యతిరేక చట్టవ్యతిరేక కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళుతూ ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఈ టిఆర్ఎస్ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం ఈ కార్యక్రమంలోజిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డి బోయిన గోపి మండల ప్రధాన కార్యదర్శి చందుపట్ల లక్ష్మారెడ్డి జిల్లా నాయకులు కోనేరు సాయిలు ఉడుగుల యాదగిరి బంగారపు లక్ష్మారెడ్డి చంద్రుపట్ల రాజి రెడ్డి బాపురెడ్డి శ్రీశైలం మండల ఉపాధ్యక్షులు దాసరి గణేష్ మండల నాయకులు రేపాక రామచంద్ర రెడ్డి జితేందర్ రెడ్డి మేడిశెట్టి బాలయ్య గుర్రాల రాజిరెడ్డి ధరావత్ రవి బొమ్మ డి స్వామి వంగల రాజు గడ్డం రవి దళాల దేవయ్య కృష్ణ సతీష్ వినయ్ సురేందర్ కిరణ్ నాయక్ సంవిత్ రవీందర్ నాయక్ ప్రశాంత్ శ్రీకాంత్ అరవిందు మధు
లక్ష్మణ్ ఏలంధర్ కేశవ రెడ్డి కమ్మరి ఆంజనేయులు రవి సంజీవరెడ్డి అరుణ్ గౌడ్ పరుశరాములు తదితరులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Oplus_131072
Oplus_131072
Telugu News 24/7