ముస్తాబాద్, ప్రతిదీ వెంకటరెడ్డి మే15,మండలంలోని బంధనకల్ గ్రామం మండల అధ్యక్షులు కస్తూరి కార్తీక్ రెడ్డి వివాహం ఎల్లారెడ్డిపేట సాయి మణికంఠ ఫంక్షన్ హాల్లో వివాహా వేడుకల్లో సోమవారం ఎంపీ బండి సంజయ్ కుమార్, రఘునందన్ రావు హాజరై నూతన వధూవరును ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వివాహానికి హాజరైన వారితో అలాగే జిల్లాలోని నాలుమూలల్లోని గ్రామాలలో బిజెపి కార్యకర్తలు స్థానిక ఆపార్టీ నాయకులతో మాట్లాడారు. ఈకార్యక్రమంలోఅసెంబ్లీ కన్వీనర్ కరెడ్ల మల్లారెడ్డి జిల్లా అధికార ప్రతినిధి మల్లారపు సంతోష్ రెడ్డి, జిల్లా సహాయ కార్యదర్శి బాధ నరేష్, మండల ప్రధాన కార్యదర్శి కోలకృష్ణ, సౌల్లక్రాంతి, బిజెపి సభ్యులు కనమేని చక్రధర్ రెడ్డి, రైతుబంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాల్ రావు, సుధాకర్ రెడ్డి, కుడుకల జనార్ధన్ ,కిసాన్మోర్చా మండల అధ్యక్షుడు వరివెంకటేష్ , పిఎసిఎస్ డైరెక్టర్ ఎల్ల గిరిధర్ రెడ్డి, ఉపేంద్ర, తదితర పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
