మార్చ్ 31 శుక్రవారం
తుంకుంట మున్సిపల్ గ్రామాన్ని తుంకుంటుండగా కత్తి సాయిలు మిలటరీ హాస్పిటల్‌లో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి ఈ రోజు పదవి విరమణ చేసిన సందర్భంగా టిపిసిసి సీనియర్ అధికార ప్రతినిధి మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ సింగిరెడ్డి హరివర్దన్ రెడ్డి గారు తుంకుంట మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భీమిడి జైపాల్ రెడ్డి గారితో పాటు కలసి సాయిలు గారిని ఘనంగా సన్మానించారు. ,వారి శేష జీవితం సుఖమయంగా ఉండాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో వీరితో పాటు నాయకులు శ్రీనివాస్ యాదవ్,రమేష్,మల్లేష్ ,సంతోషం జరిగింది.
