- భూత కోల నృత్యం చేస్తూ ఓ కోల కళాకారుడు గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని ఎడమగల గ్రామంలో జరిగింది. ములంగిరి అనే నర్తకుడు దైవం నృత్యం చేస్తూ ఒక్కసారిగా కుప్పకులాడు .వెంటనే అతడిని హాస్పత్రికి తరలించినట్లు అప్పటికే గుండె పోటుతో మరణించినట్లు వైద్యులు తెలిపారు. కాంతార సినిమా ద్వారా బుతకొల నృత్యం
దేశ వ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందింది.
