.ఎల్లారెడ్డిపేట మండలంలో ఇఫ్తార్ విందు ఇచ్చిన సర్పంచ్ నేవురి వెంకట్ రెడ్డి ….
ప్రజాపక్షం /ఎల్లారెడ్డిపేట
రాజన్న సిరిసిల్ల జిల్లాలో నీ ఎల్లారెడ్డిపేట మండలం లో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు గురువారం రోజున లక్ష్మీ మల్లారెడ్డి ఫంక్షన్ హాల్ లో సుమారుగా 200 మందికి ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఇఫ్తార్ విందులో పాల్గొనడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు ఎప్పుడు ఇలాగే ఇఫ్తార్ దావత్ ను తాను ఇవ్వాలని దేవుడిని కోరుకుంటున్నామని ముస్లిం సోదరులు కోరుకుంటున్నారు ఈ విందులో చికెన్ బిర్యాని ఫ్రూట్స్ ఏర్పాటు చేశారు కార్యక్రమంలో మజీద్ కమిటీ అధ్యక్షులు రఫీక్ కమ్యూనిటీ అధ్యక్షులు ఉపాధ్యక్షులు ఎండి జహంగీర్ హైమద్ లాల్ మహమ్మద్ డాక్టర్ హైమద్ మజీద్ జాఫర్ మొయినుద్దీన్ షాదుల్ సయ్యద్ షరీఫ్ ఉద్దీన్ ముస్లిం సోదరులు విందులో పాల్గొన్నారు అనంతరం వెంకట్ రెడ్డి తో సామూహికంగా ఫోటోలు దిగారు.
