గిరిపల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టకుండా ఆపుతున్న ఆదిపత్య కులాలు
సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం ముఖ్యమంత్రి నియోజకవర్గం లో అంబేద్కర్ కు తీవ్రమైన అవమానం గిరిపల్లి గ్రామం లో గజ్వేల్ మండలం అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టకుండా ఆపుతున్న ఆధిపత్య కులాలు ఈ గొడవకు నాయకత్వం వహిస్తున్న గ్రామ సర్పంచ్ & గ్రామ కార్యదర్శి వాస్తవాలు తెలుసుకోకుండా విగ్రహాన్ని పెట్టడానికి తీసిన గుంతను పూడ్చివేసిన పోలీసులు గత సంవత్సరం అదే స్థలంలో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో జయంతి నిర్వహించడం జరిగింది అప్పుడు గ్రామ సర్పంచ్ స్వయంగా వచ్చి శంకుస్థాపన చేసి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది





