తెలంగాణ లో బీఆర్ ఎస్ పార్టీ వైఖరి ముదిరాజులపై చిన్న చూపు
సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజక వర్గం కో కన్వీనర్ మన్నే శ్రీనివాస్ ముదిరాజ్ ఈ రోజు విలేకర్లతో మాట్లాడుతూ పటాంచేరు నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ను నీలం మధుకు ఇస్తానని చెప్పి మాట మార్చిన ప్రభుత్వం తీరు అంతే కాకుండా ముదిరాజులపై చిన్న చూపు చూస్తున్న వైఖరిని మార్చుకోక పోతే తెలంగాణ లో ముదిరాజ్ బిడ్డలు ఎదురు తిరిగే అవకాశాలు వస్తాయి





