ఈ రోజు MLC దేశాపతి శ్రీనివాస్ ,MLC నవీన్ రావు ప్రమాణస్వీకారం అనంతరం పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపిన బిఆర్ ఎస్ మర్కుక్ మండల అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి, సేవా రత్న అవార్డు గ్రహీత మర్కుక్ మండల్ బిసి సెల్ అధ్యక్షుడు కనకయ్య ముదిరాజ్ ,k కొండల్ రావు,వ్యాపారవేత్త ఇనకొండ చంద్రారెడ్డి,వర్గల్ మండల్ PACS శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు
