రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం సుద్దాల గ్రామంలో పల్లె ప్రకృతి వనాన్ని శనివారం రోజున వేములవాడ ఎమ్మెల్యే రమేష్ బాబు జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి న్యాలకొండ అరుణ రాఘవ రెడ్డి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు నాయకులు అధికారులు కోనరావుపేట మండల ప్రజలు పాల్గొన్నారు
