Breaking News

మద్యానికి బానిసైన వ్యక్తి మృతి…

633 Views

ముస్తాబాద్, ఏప్రిల్ 27 (24/7న్యూస్ ప్రతినిధి): గూడూరు గ్రామానికి చెందిన చెక్కపల్లి నర్సింలు తండ్రి కొండయ్య 45సంవత్సరాలు అనునతడు మద్యానికి బానిసై ప్రతిరోజు తాగడం వలన తనభార్య వదిలిపెట్టి పిల్లలను తీసుకొని వెళ్ళిపోయిందని ఇంకా ఎక్కువ తాగుతూ భార్యరావటం లేదని బాధపడుతూ ఉండేవాడని ఈనెల 27 న మధ్యాహ్నం ఒంటిగంటకు తనఅన్న ఇంటి నుంచి దుర్వాసన రావడంతో ఇంట్లోకి వెళ్లి చూసేసరికి తనఅన్న తాగుడుకు బానిసై భార్య రావటం లేదని జీవితంపై విరక్తి చెంది 3 రోజుల క్రింద తన ఇంట్లో ఫ్యానుకు ఉరి పెట్టుకొని చనిపోయినాడని మృతుని తమ్ముడు చెక్కపల్లి బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ముస్తాబాద్ ఎస్సై కే. శేఖర్ రెడ్డి తెలిపినారు.

No Slide Found In Slider.

Poll not found