Breaking News నేరాలు ప్రాంతీయం

గాంధీ విగ్రహ ధ్వంసం… ఆకతాయిల పనేనా??

316 Views

ఎల్లారెడ్డిపేట పురాతన కాలం నుండి గాంధీ విగ్రహం మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నప్పటికీ నిర్మించబడ్డది చాలా రోజుల నుండి శిథిలావస్థకు చేరుకుంది ప్రతి 14 జనవరి గాంధీ మహాత్మానికి జెండా ఎగరేయడం దీన్ని ఎత్తు లేపాలని నాయకులు అనడం మళ్ళీ మర్చిపోవడం జరుగుతుందని గ్రామస్తులు పేర్కొంటున్నారు అదేవిధంగా గత ఐదారు సంవత్సరాల నుంచి వెళ్లి ఎవరు పట్టించుకోకపోవడం బాధాకరం అని గ్రామ ప్రజలు అంటున్నారు దీనిని ఇప్పటికైనా నాయకులు చొరవ తీసుకొని మరమ్మతులు చేపట్టి గాంధీ విగ్రహాన్ని ఒక నాలుగు ఫీట్ల ఎత్తుగా లేపాలని ఎల్లారెడ్డిపేట గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు గాంధీ ఏరియా అంటే ఒక బ్రాండ్ అంబాసిడర్ గా ఉండాలని విగ్రహాన్ని కాపాడుకోవాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు దాన్ని వెంటనే గ్రామపంచాయతీ పాలకవర్గం మరియు నాయకులు శ్రద్ధ వహించి తక్షణమే పనులు జరిపించాలని గ్రామ ప్రజలు వేడుకుంటున్నారు చేతులు కర్ర విరిగిపోవడం గాంధీ అవమానపరిచినట్టుగా ఉండడం చాలా బాధాకరం నాయకులు పార్టీలకు సంబంధాలు లేకుండా అందరూ ఉమ్మడిగా కృషి చేయాలని కోరుకుంటున్నారు ఇది కచ్చితంగా ఆకతాయిల పనేనని చెబుతుండడం విశేషం అదే ప్రదేశంలో సీసీ కెమెరాలు పర్యవేక్షణలో లేవు కనుక ఉంటే కచ్చితంగా వారెవరో బయటపడేవారని చెబుతున్నారు పోలీసులు వచ్చి వివరాలు సేకరించి వెళ్లారు ఎల్లారెడ్డిపేట సీఐ మొగిలి పోలీస్ సిబ్బంది విచారణ చేపడుతున్నారు మండలంలో గాంధీ విగ్రహ ధ్వంసం పై గ్రామస్తులంతా చర్చించుకోవడం జరుగుతుంది

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *