ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మార్చి24, కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన పోతుగల్ సర్పంచ్ గౌతమ్ రావు. ఈకార్యక్రమంలో రాష్ట్ర రజక సంఘము అధ్యక్షులు అక్కరాజు శ్రీనివాస్ , వైద్యాధికారుల బృందం, ఎంపీటీసీ కొండని బాలకిషన్, ఉప సర్పంచ్ మంజుల రమేష్, వార్డు మెంబర్లు, టిఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు బాల్ నర్సు , ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, అంగన్ వాడి సిబ్బంది సిఎ లు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
