ప్రాంతీయం

గ్రూప్ 4, ఉచిత శిక్షణ తరగతుల కొరకు ఏప్రిల్ 2, లోగా దరఖాస్తులు చేసుకోవాలి…

116 Views

ముస్తాబాద్ ప్రతినిధి కస్తూరి వెంకటరెడ్డి మార్చి 23, గ్రూప్ 4, కు ఉచిత శిక్షణ తరగతులకు ధరఖాస్తులు ఆహ్వానం తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ  బీసీ స్టడీ సర్కిల్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఆధ్వర్యంలో గ్రూప్ 4, అభ్యర్థులకు ఉచిత శిక్షణ తరగతులను నిర్వహించబడును. దీనికి గాను అభ్యర్థులు డిగ్రీలో ఫస్ట్ క్లాస్ మార్కులతో పాటు 5.లక్షల లోపు సంవత్సర ఆదాయం కలిగిన వారు తేదీ 02, 04, 2023. లోగా ధరకాస్తు చేసుకోగలరని బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జెల్ల వెంకటస్వామి ఒక ప్రకటనలో తెలిపారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *