ప్రాంతీయం

స్వచ్ఛభారత్ పూర్తిస్థాయిలో అమలు చేయాలి…

134 Views

ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మార్చి24, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం
బంధనకల్ గ్రామంలో క్షేత్ర స్థాయిలో స్వచ్ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామానికి సంబంధించిన మ్యాప్ వేయడం జరిగింది దానిపై అవగాహన కల్పించేందుకు కృషి చేశారు.
ఈకార్యక్రమంలో ఎంపీపీ జనగామ శరత్ రావు, రైతు బంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాల్ రావు, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, ఎంపీటీసీ చంద్రారెడ్డి, సర్పంచ్ లు కల్వకుంట్ల వనజ, గుర్రపు వెంకటేశ్వరి నారగౌడ్, ఎంపీడీఓ రమాదేవి, ఏ పీ ఓ ఆనంద్ మోహన్, జిల్లా అధికారి ఎస్ బిఎం సురేష్, వివిధ గ్రామాల కార్యదర్శి లు, వివిధ గ్రామాల పిల్డ్ అస్టెంట్ లు, వివిధ గ్రామాల వివో ఏ లు, సిఎలు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *