సిద్దిపేట మునిసిపల్ చైర్మన్ మంజుల రాజనర్సు కుమారుడు సాయికుమార్ మనీష వివాహానికి సిద్దిపేట లోని పత్తి మార్కెట్ లో హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన బిఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు సోలిపేట సుజాత రామలింగరెడ్డి వారితో పాటు దుబ్బాక నియోజకవర్గ బిఆర్ఎస్ నాయకులు మల్లారెడ్డి, వెంకటి రెడ్డి, మాజి మార్కెట్ కమిటీ చైర్మన్ బక్క కనకయ్య, పిఎసిఎస్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, మాజి గ్రామ శాఖ జనార్ధన్ రెడ్డి, బాపురెడ్డి దుబ్బాక ఆత్మ కమిటీ చైర్మన్ భాస్కర చారి, శ్రీనివాస్ రెడ్డి, మీరుదొడ్డి ఎంపీపీ సాయిలు, జడ్పీటీసీ లక్ష్మి లింగం, మీరుదొడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ వల్లల సత్య నారాయణ, ఎంపీపీ వైస్ పోలిస్ రాజులు, అందె సర్పంచ్ శంకర్, ధర్మరాం ఎంపీటీసీ శ్రీనివాస్, మీరుదొడ్డి టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు అంజిరెడ్డి, మాజి మీరుదొడ్డి ఎంపీటీసీ గొట్టం బైరయ్య ,సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు బాలరాజు, మలిపల్లి మాజీ సర్పంచ్ భూపతి తదితరులు పాల్గొన్నారు.




